Description
మనం దేహాలము కాదని, ఆధ్యాత్మిక జీవులమని శ్రీకృష్ణభగవానుడు మనకు సందేశం ఇస్తున్నాడు. విశుద్ధ ఆధ్యాత్మిక అవగాహనలో జాతి, కుల, వర్ణ, లింగ ఉపాధులు ఉండనే ఉండవు. ఈ జాతికులాతీతమైన స్థితి నుండే సమస్త ప్రపంచము నిజమైన ఐకమత్యాన్ని, శాంతిని సాధించగలుగుతుంది. ఈ అవగాహన లేకపోతే వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని మనం కోరుకునే ఆనందము మన చరిదాపులలో ఉండదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కొన్నాళ్ళకే వ్రాయబడిన ఈ పుస్తకము భగవంతుడే కేంద్రబిందువుగా ఉన్న సామ్యవాద స్థితిలో సమాజం ఏ విధంగా శాంతియుతంగా జీవించగలదో వివరిస్తుంది.
Reviews
There are no reviews yet.