Description
మక్తుబ్ అంటే ఇది రాయబడింది అని అర్థం . ఇది సలహాలు ఇచ్చే పుస్తకం కాదు. అనుభవాలను పరివర్తన చేసే పుస్తకం. ప్రతికథ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తోటి ప్రజల జీవితాన్ని జీవితాలను కొత్త కోణాల్లో చూడడానికి ఒక కాంతి మార్గాన్ని అందిస్తుంది. ఇది మన వ్యక్తిగత ,సామూహిక ,మానవత్వం గురించి విశ్వవ్యాప్త సత్యాలను నొక్కి వక్కాణిస్తుంది.
Reviews
There are no reviews yet.