Description
అటామిక్ హాబిట్స్ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం ‘అటామిక్ హాబిట్స్’. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో అందించినదే ‘అటామిక్ హాబిట్స్’. జేమ్స్ క్లియర్
Reviews
There are no reviews yet.